Surprise Me!

Weather Update: రేపటి నుంచి రాష్ట్రంలో మారనున్న వాతావరణం..! | Oneindia Telugu

2026-03-21 2,194 Dailymotion

Weather Update.
Light to moderate rains are likely across the state today. According to the Hyderabad Meteorological Centre, isolated thunderstorms accompanied by lightning are forecast for today in the districts of Mancherial, Peddapalli, Bhupalpally, Mulugu, Bhadradri Kothagudem, and Mahabubabad. Yellow alerts have been issued for these districts.
ఈ రోజు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం... ఇవాళ మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
#weatherupdate
#weathernews
#rains



Also Read

బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/apsdma-predicts-rain-and-thunderstorms-expected-today-for-andhra-pradesh-with-gusty-winds-478487.html?ref=DMDesc

ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! :: https://telugu.oneindia.com/news/telangana/rains-in-telangana-hyderabad-met-center-alert-another-two-days-rains-in-these-telangana-districts-478351.html?ref=DMDesc

అకాల వర్షాలతో అన్నదాతకు కన్నీరు: పంట నష్టం ఎంతంటే.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-crop-loss-cm-chandrababu-naidu-reviews-damage-across-1-215-hectares-amidst-recent-unseasonal-rai-478295.html?ref=DMDesc